❝జర్నలిస్టుల హక్కుల కోసం నిలబడే ఒక శక్తివంతమైన వేదిక❞
👉 ఇప్పుడే సభ్యత్వం పొందండి – ₹2 లక్షల ప్రమాద బీమా పొందండి!
AIWJA లో సభ్యత్వం ద్వారా మీకు లభించే ప్రయోజనాలు:
-
✅ ₹2 లక్షల ప్రమాద బీమా (సభ్యులందరికీ)
-
✅ మీ పిల్లల స్కూల్ ఫీజులో 50% రాయితీకి లెటర్స్.
-
✅ అక్రిడేషన్ లేకపోయినా… మిమ్మల్ని ఎవరైనా చులకనగా మాట్లాడితే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాము.
-
✅ లీగల్ అడ్వైజర్లు ఎప్పుడూ మీకు మద్దతుగా ఉంటారు.
-
✅ పూర్తి ఐడెంటిటీ – సభ్యత్వ ID కార్డు మరియు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ వెంటనే అందిస్తాము.
మా లక్ష్యం:
ప్రతి జర్నలిస్టుకు బలమైన ఆధారంగా నిలబడటమే. మీరు చేసిన సేవలకు గౌరవం రావాలి, మీ హక్కులను మీరు కాపాడుకోవాలి. అందుకే ఈ యూనియన్ స్థాపించబడింది.
“ఒక్కరు బలహీనంగా ఉన్నా – మనం అందరం బలంగా నిలబడతాం”
📌 సభ్యత్వ ఫీజు: ₹1000/- మాత్రమే
📩 సభ్యత్వం కోసం సంప్రదించండి:
📞 95813 11110